భారతదేశం, జనవరి 10 -- భారతీయ ఆటోమొబైల్ మార్కె్ట్లో తన పట్టును మరింత పెంచుకోవాలని రెనాల్ట్ గట్టి ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సరికొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జనవరి 26న తన పాపులర్ మోడల్ 'డస్టర్' ఎస్‌యూవీని సరికొత్త రూపంలో భారత్‌కు పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా, తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎలాంటి ముసుగులు లేకుండా, మెరిసిపోతున్న 'రెనాల్ట్ రఫేల్' కారు భారత రోడ్లపై దర్శనమిచ్చింది.
ప్రస్తుతానికి ఈ కూప్-ఎస్యూవీ భారత్‌లో అధికారికంగా లాంచ్ చేస్తామని కంపెనీ చెప్పకపోయినప్పటికీ, ఇది ఇండియన్ రోడ్లపై కనిపించడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ కారు ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. బహుశా ఏదైనా ఈవెంట్లో ప్రదర్శించడానికో లేదా టెస్టింగ్ కోసమో దీనిని తీసుకొచ్చి ఉండవచ్చు.
సీఎంఎఫ్-సీ/డీ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.