భారతదేశం, జనవరి 20 -- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'జవాన్' ఫేమ్ అట్లీ (Atlee) ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అట్లీ, అతని భార్య ప్రియ తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. ప్రియ రెండోసారి గర్భం దాల్చినట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
ఈ శుభవార్తను పంచుకుంటూ అట్లీ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మనసుకు హత్తుకునే ఫోటోలను షేర్ చేశారు. మెహందీ గ్రీన్ రంగు దుస్తుల్లో ప్రియ తన బేబీ బంప్‌ను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తుండగా, అట్లీ ఆమె పక్కన ఆప్యాయంగా నిల్చున్నాడు.
ఈ ఫోటోలలో వారి మొదటి కుమారుడు మీర్ 'బిగ్ బ్రదర్'గా పోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. అంతేకాకుండా, వారి పెంపుడు కుక్కలు (బెకీ, యుకీ, చాకీ, కాఫీ, గూఫీ) కూడా ఈ ఫ్రేమ్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
"మా ఇల్లు ఇప్పుడు మరింత అందంగా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.