భారతదేశం, జనవరి 2 -- ఇన్వెస్టర్లు సేఫ్ బెట్‌గా భావించే ఐటీసీ స్టాక్‌లో భారీ కుదుపు! గురువారం ట్రేడింగ్ సెషన్లో 10శాతం పతనమై రూ. 50వేల కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ని కోల్పోయిన ఈ ఎఫ్ఎంసీజీ దిగ్గజం, శుక్రవారం కూడా నష్టాలను చూస్తోంది.
పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడంతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఐటీసీ షేర్లు ఒకానొక దశలో 5శాతానికి పైగా క్షీణించి, 52 వీక్- లో అయిన రూ. 345.35ని టచ్ చేశాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ సంస్థ షేర్లు దాదాపు 4శాతం నష్టాలతో రూ. 350 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
గత ఏడాది కాలంలో ఐటీసీ షేరు సుమారు 25 శాతం మేర నష్టపోయింది. ఒక్క గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 13 శాతం మేర క్షీణించింది.
డిసెంబర్ 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సిగరెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.