భారతదేశం, జూన్ 29 -- మీరు తక్కువ బడ్జెట్‌లో టీవీ పొందాలని ఆలోచిస్తుంటే.. బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి ఆఫర్ లేకుండా రూ.7,000లోపు ధరలో లభించే మూడు టీవీల గురించి చూద్దాం..ఈ జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.5199 మాత్రమే. ఈ టీవీల్లో బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ ప్లే, సౌండ్ లభిస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ టీవీలు వారంటీని కూడా అందిస్తాయి.
ఎక్స్ఎలెక్ట్రాన్ 60 సెం.మీ (24 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ మోడల్ 24 ఎస్టీవీ(బ్లాక్) ఎ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ ధర అమెజాన్ ఇండియాలో రూ .5199. ఈ గ్రేట్ టీవీ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గా ఉంది. దీనిలో మీరు 20 వాట్ల బలమైన సౌండ్ అవుట్‌పుట్ పొందుతారు. దీంతోపాటు డాల్బీ ఆడియోను కూడా కంపెనీ అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో హెచ్‌డీఎంఐ, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.