భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా ఇన్వెస్ట్ చేయాలా? లేక లంప్సమ్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలా? అని ఆలోచిస్తుంటారు. రెండూ సంపదను సృష్టిస్తాయి కానీ రిస్క్ వేరువేరుగా ఉంటాయి. దీనిని ఒక ఉదాహరణతో తెలుసుకుందాము. నెలకు రూ. 10వేల సిప్, రూ.10లక్షల సింగిల్ ఇన్వెస్ట్మెంట్.. ఈ రెండింటిలో ఏది ముందు మీకు రూ. 1కోటి తెచ్చిపెడుతుందో చూద్దాము..
సాధారణంగా స్టాక్ మార్కెట్లో రిటర్నులను లెక్కించేడప్పుడు.. ఇండెక్స్ ఫండ్‌ని ప్రామాణికంగా తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ హిస్టరీ ప్రకారం.. ఇండెక్స్ ఫండ్ దీర్ఘకాలంలో సగటున 12శాతం రిటర్నులను ఇచ్చింది. ఈ లెక్కను.. మీరు నెలకు రూ. 10వేల సిప్ చేస్తే, 12శాతం చొప్పున మీరు రూ. 1కోటి సంపాదించేందుకు 21ఏళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.