భారతదేశం, నవంబర్ 25 -- మోటోరోలా సంస్థ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ తాజాగా ఇండియాలో అడుగుపెట్టింది. దాని పేరు మోటో జీ57 పవర్. ఇదొక 5జీ గ్యాడ్జెట్. భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ ఫోన్, ధరతో పాటు స్పెసిఫికేషన్ల పరంగా మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ కొత్త మోటోరోలా హ్యాండ్‌సెట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్సెట్ని అమర్చారు. ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ మోటో జీ57 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్ ఉంది. ఇది 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్స గరిష్టంగా 1,050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కేవలం ఒకే స్టోరేజ్ వేరియంట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.