భారతదేశం, ఫిబ్రవరి 16 -- బంగారం ధరలకు త్వరలో రెక్కలు తెగనున్నాయా? గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు తిరోగమనం పట్టనున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది (2026) జనవరిలో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 1,80,779ని తాకినప్పటికీ, ఇప్పుడు అది రూ. 1,56,200 స్థాయికి పడిపోయింది. అంటే కేవలం కొద్ది రోజుల్లోనే సుమారు రూ. 24,500 మేర ధర తగ్గింది. రాబోయే రోజుల్లో ఇది రూ. లక్ష కంటే దిగువకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణం రష్యా తీసుకున్న ఒక సంచలన నిర్ణయమేనని తెలుస్తోంది. రష్యా మళ్లీ అమెరికన్ డాలర్ (USD) ద్వారా వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు సిద్ధమవుతోందని బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు 'డి-డాలరైజేషన్' (డాలర్‌పై ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.