రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో సానుకూల శక్తి కోసం ఈ 6 పరిహారాలు పాటించండి!
భారతదేశం, అక్టోబర్ 6 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. మీరు కూడా వాస్తు ప్రకారం అనుసరించాలనుకుంటున్నారా? అది కూడా రూపాయి ఖర్చు లేకుండా వాస్తు సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే.
ఇంట్లో తరచూ గొడవలు, సంబంధాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదురైనప్పుడు కాస్త ఓపికతో ఈ పరిహారాలను పాటించండి. చాలా మంది వీటిని వాస్తు దోషాలతో ముడిపెడుతూ ఉంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, భూమి అనే పంచభూతాల సమతుల్యత చాలా ముఖ్యం. పంచభూతాల్లో అసమతుల్యత ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఖర్చు లేకుండా ఈ సమస్యలన్నిటినీ సెట్ చేయాలంటే ఈ సులువైన పరిహారాలను ప్రయత్నించండి.
వాస్తు ప్రకారం బాత్రూంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.