రిలయన్స్ జియో ఐపీఓ vs భారతీ ఎయిర్‌టెల్.. దేనిలో లాభం ఎక్కువ?
భారతదేశం, అక్టోబర్ 20 -- ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ అత్యంత భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) అక్టోబర్ 21న దలాల్ స్ట్రీట్‌లో సందడి చేయనుంది. రూ.30,213 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓ.. దేశీయ డిజిటల్, టెక్నాలజీ వృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే పెట్టుబడిదారులకు ఒక బలమైన అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.
టెలికాం రంగంలో ఇప్పటికే స్థిరపడిన దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో ఐపీఓలో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు లాభదాయకం అన్నది మదుపరుల ముందున్న ప్రధాన ప్రశ్న. ప్రైస్-టు-ఎర్నింగ్స్ (P/E) ప్రాతిపదికన ఎయిర్‌టెల్ కంటే జియో తక్కువ వ్యాల్యుయేషన్‌తో మార్కెట్లోకి వస్తోందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషించింది. ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం చూస్తే.. 2026 ఆర్థిక సంవత్సరపు ఆదాయ అంచనాలతో జి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.