రాహు-కేతువుల రాశి మార్పు.. 2026లో కీలకమైన గ్రహ సంచారం ఇదే.. కొన్ని రాశులకు అపార ధనలాభంతో పాటు అనేక లాభాలు
భారతదేశం, సెప్టెంబర్ 18 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఛాయా గ్రహాలైన రాహు-కేతువుల గమనం మానవ జీవితాలపై, దేశ ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
సాధారణంగా ఈ రెండు గ్రహాలు దాదాపు 18 నెలల పాటు ఒకే రాశిలో సంచరించి ఆ తర్వాత వేరే రాశిలోకి మారుతుంటాయి. ఈ క్రమంలోనే 2026 సంవత్సరం ముగిసే సమయానికి ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. ఈ కీలక పరిణామం 2026 డిసెంబర్ 5న జరగనుంది. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ఈ రాశి మార్పు అన్ని రాశులపై విభిన్నమైన ప్రభావాలను చూపనుంది.
ఖగోళ, జ్యోతిష్య గణనల ప్రకారం 2026 డిసెంబర్ 5వ తేదీ రాత్రి 10:32 నిమిషాలకు రాహువు, కేతువులు ఏకకాలంలో రాశులు మారుతున్నారు. ఇప్పటివరకు కుంభరాశిలో సంచరిస్తున్న రాహువు ఇకపై మకర రాశిలోకి అడుగుపెడతారు. అలాగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.