రాహువు నక్షత్రంలోకి సూర్యుడు - జూన్ లో ఈ 4 రాశుల వారికి లక్ మామూలుగా ఉండదు..!
భారతదేశం, మే 22 -- Sun Transit Ardra Nakshatra 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజుగా పిలవబడే సూర్య దేవుడికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, ఉన్నత పదవులు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారం మరియు విజయానికి కారకుడిగా పండితులు పరిగణిస్తారు. జాతకంలో సూర్య బలం బాగుంటే సమాజంలో తిరుగులేని గుర్తింపు లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, సూర్య భగవానుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా,.. దాని ప్రభావం ద్వాదశ రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 2026 జూన్ నెలలో ఒక కీలక ఖగోళ మార్పు జరగబోతోంది.
ఈ ఏడాది జూన్ 22, 2026న మధ్యాహ్నం 12:31 గంటలకు సూర్యుడు రాహువు ఆధీనంలో ఉండే 'ఆర్ద్ర నక్షత్రం' లోకి ప్రవేశించబోతున్నాడు. జూలై 6వ తేదీ వరకు సూర్య దేవుడు ఇదే నక్షత్రంలో కొలువై ఉంటాడు. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.