భారతదేశం, జనవరి 10 -- శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన తాజా చిత్రం 'రాయుడి గారి తాలుకా'. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాయుడి గారి తాలుకా సినిమాకు కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతోంది రాయుడి గారి తాలుకా చిత్రం. తాజాగా రాయుడు గారి తాలుకా సినిమా నుంచి 'జాతరొచ్చింది' అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల ఈ పాటను విడుదల చేశారు.
ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లెం అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో పక్కా మాస్ బీట్‌తో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.