రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750, కాంటినెంటల్ జిటి 750 అరంగేట్రం
భారతదేశం, నవంబర్ 3 -- ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న ప్రముఖ 'ఈఐసిఎమ్ఏ 2026' (EICMA 2026) మోటార్ సైకిల్ ఎగ్జిబిషన్లో సరికొత్త 2027 మోడల్ హిమాలయన్ 750, కాంటినెంటల్ జిటి 750 బైక్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. 750సీసీ విభాగంలో రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తున్న తొలి అడ్వెంచర్ మోటార్ సైకిల్‌గా హిమాలయన్ 750 నిలవగా, కంపెనీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఉత్పత్తిగా కాంటినెంటల్ జిటి 750 నిలవనుంది.
గడిచిన దశాబ్ద కాలంగా అడ్వెంచర్ ప్రియులను ఆకట్టుకుంటున్న హిమాలయన్ సిరీస్‌ను సరికొత్త 743సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో డిజైన్ చేశారు. ఈ ఇంజిన్ 5,000 ఆర్‌పిఎమ్ (rpm) వద్ద 63 ఎన్ఎమ్ (Nm) గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.