రామ్ చరణా రాహుల్ రామకృష్ణా.. అర్జున్ థియేటర్ విగ్రహం చూసి దారుణంగా ఆడుకుంటున్న ట్రోలర్స్.. సారీ చెప్పిన మెగా ఫ్యాన్స్
భారతదేశం, జూన్ 3 -- Ram Charan Idol Arjun Theatre: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్, జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే తమ హీరో మీద ఉన్న అభిమానాన్ని చూపించుకోవడానికి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఫేమస్ 'అర్జున్ థియేటర్' దగ్గర ఫ్యాన్స్ ఒక స్పెషల్ విగ్రహాన్ని (Statue) ఏర్పాటు చేశారు. కానీ ఫ్యాన్స్ కష్టం కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది.
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ రగ్గడ్ మాస్ లుక్‌ను బేస్ చేసుకుని ఈ విగ్రహాన్ని డిజైన్ చేయించారు. అయితే ఆ విగ్రహం ఓపెన్ చేసిన వెంటనే నెటిజన్ల మైండ్ బ్లాక్ అయింది. అది ఏ యాంగిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.