రాబోయే 7 నెలల పాటు ఈ రాశుల జీవితాల్లో పెద్ద మార్పులు, కుంభరాశిలో రాహువు సంచారంతో లాభాల పంట!
భారతదేశం, మే 26 -- జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా రాహువు అంటేనే భయం, గందరగోళం అని చాలా మంది భావిస్తారు. అయితే, జాతకంలో రాహువు గనుక శుభ స్థానంలో లేదా బలమైన స్థితిలో ఉంటే.. అదృష్టం మామూలుగా ఉండదు. అనూహ్యమైన ధనలాభం, కెరీర్లో ఊహించని విజయం, సమాజంలో ఉన్నత హోదా దక్కుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ప్రస్తుతం రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం వరకు ఆయన ఇదే రాశిలో ఉంటాడు. కుంభం వాయు తత్వానికి చెందిన రాశి, రాహువు కూడా వాయు తత్వ గ్రహమే. ఈ కలయిక వల్ల రాహువు మరింత శక్తివంతంగా మారుతున్నాడు. దీనివల్ల వచ్చే 7 నెలల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం పండనుంది. ఆ రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.
మిథున రాశి వారికి రాహువు కుంభ సంచారం ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు, రాహువు మధ్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.