భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. అభిషేష్ సింఘ్వితోపాటుగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. తాజాగా వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని రెండో సీటుకు ఖరాచు చేశారు. ఇందుకు రేవంత రెడ్డి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పారు. మొత్తం 16 పేర్లను పరిశీలించి పార్టీ హైకమాండ్ పరిశీలనకు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.