భారతదేశం, జూలై 22 -- రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 1,033 నివాస ప్లాట్లు కాగా 723 వాణిజ్య ప్లాట్లు. మొత్తంగా 746 మంది రైతులు, భూయజమానులకు ఈ- లాటరీ విధానంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ప్లాట్లను కేటాయించారు.
ఈ- లాటరీకి హాజరైన రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్‌డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఆర్డీఏ ల్యాండ్స్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.డేవిడ్ రాజు మాట్లాడుతూ.. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.