భారతదేశం, ఆగస్టు 9 -- రాఖీ కేవలం దారం కాదు.. అది మన జీవితాలను శాశ్వతంగా ముడివేసే భావోద్వేగాల సంకేతం. ఈ బంధం కేవలం రక్తసంబంధం కాదు. అది నమ్మకం, నవ్వులు, కొన్నిసార్లు గొడవలు, అంతకు మించి అపారమైన ప్రేమతో అల్లుకున్న ఒక పవిత్ర బంధం. ఈ ప్రత్యేకమైన రోజున, మీ హృదయంలో ఉన్న మాటలను ఈ సందేశాల రూపంలో మీ తోబుట్టువులకు పంపండి.

హ్యాపీ రక్షాబంధన్

హ్యాపీ రక్షాబంధన్

హ్యాపీ రక్షాబంధన్

హ్యాపీ రక్షాబంధన్

Published by HT Digital Content Services with permission from HT Telugu....