భారతదేశం, మార్చి 13 -- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు, సముద్ర మార్గంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా తాత్కాలిక అనుమతులు మంజూరు చేసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ 'షార్ట్ టర్మ్' లైసెన్స్‌ను ప్రకటించారు.
"ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ధరలను అదుపులో ఉంచడానికి అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి సముద్రంలో నిలిచిపోయిన (Stranded at sea) చమురు రవాణాకు మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయి" అని బెస్సెంట్ స్పష్టం చేశారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.