రమా ఏకాదశి 2026: వ్రతం ఎప్పుడు చేయాలి? పూజా ముహూర్తాలతో పాటు పూర్తి వివరాలు!
భారతదేశం, నవంబర్ 4 -- హిందూ సనాతన ధర్మంలో దీపావళి పర్వదినానికి ముందు వచ్చే ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. ఆశ్వయుజ కృష్ణ పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని 'రమా ఏకాదశి'గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది ఏకాదశి తిథి రెండు రోజుల పాటు రావడం వల్ల భక్తుల్లో వ్రత తేదీపై కొంత గందరగోళం నెలకొంది.
హిందూ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ కృష్ణ పక్ష ఏకాదశి తిథి నవంబర్ 4, 2026 ఉదయం 11:03 గంటలకు ప్రారంభమై, నవంబర్ 5 ఉదయం 10:35 గంటలకు ముగుస్తుంది. తిథి రెండు రోజుల్లో వ్యాపించి ఉండటంతో కొందరు నవంబర్ 4న అని, మరి కొందరు నవంబర్ 5న వ్రతం చేయాలని చర్చిస్తున్నారు. అయితే సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం పండుగలు, వ్రతాలను నిర్ణయించడంలో 'ఉదయ తిథి'కి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పండితులు స్పష్టం చేస్తున్నారు.
సూర్యోదయ సమయంలో ఏ తిధి అయితే ఉంటుందో, ఆ రోజంతా ఆ తిథి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.