భారతదేశం, ఫిబ్రవరి 22 -- బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప 2 మూవీ.. ఇప్పుడు అవార్డుల్లోనూ అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్లో ఆధిపత్యం చలాయించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు అవార్డులు ఖాతాలో వేసుకుంది. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో పుష్ప 2 సినిమా గెలిచిన పురస్కారాలు, తెలుగు మూవీస్ అందుకున్న అవార్డుల లిస్ట్ ఇక్కడుంది.
2024కు గాను అందించిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో పుష్ప 2 అదరగొట్టింది. అయిదు అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగు చిత్రాల విభాగంలో సత్తాచాటింది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులను పుష్ప 2 సినిమా సొంతం చేసుకుంది.
పుష్ప 2 సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ సోషల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.