రణ్వీర్ను కాదు వాళ్లను బ్యాన్ చేయాలి.. ధురంధర్ సక్సెస్ చూసి భయపడుతున్నారు.. ఉపాధి కల్పించేది ఇలాంటి స్టార్లే: ఆర్జీవీ
భారతదేశం, మే 30 -- Ranveer Singh: బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం 'FWICE' సహాయ నిరాకరణ ప్రకటించిన విషయం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'ఎక్స్' వేదికగా చాలా ఘాటుగా స్పందించారు. రణ్వీర్ సింగ్‌ను కాదు, ఆ ఫెడరేషన్‌నే బ్యాన్ చేయాలంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ వివాదంలో తలదూర్చే హక్కు FWICEకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆర్జీవీ తన సుదీర్ఘ పోస్టులో ఏమన్నాడో చూడండి.
రణ్వీర్ సింగ్ వ్యవహారంలో ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.. అదేమీ కోర్టు కాదంటూ ఆర్జీవీ అన్నారు.
"గాంధీజీ తరహాలో సహాయ నిరాకరణ చేస్తాం, బ్యాన్ చేస్తాం అనడం చివరికి FWICE పాలిట ఒక పెద్ద జోక్‌గా మారుతుంది. ఇది పరిశ్రమను లేదా కార్మికులను రక్షించడం కాదు. కాలం చెల్లిన ఒక యూనియన్ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడం కోసం కండబలం ప్రద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.