రణరంగంగా పశ్చిమాసియా: గల్ఫ్‌లో యూఎస్ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ప్రతిగా బాంబుల వర్షం కురిపించిన అమెరికా
భారతదేశం, జూన్ 11 -- పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. గురువారం నాడు ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు భారీ దాడులకు దిగుతూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ చర్చలను కాలయాపన చేస్తోందని, అందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్‌లోని సైనిక నిఘా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైమానిక రక్షణ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండో విడత వైమానిక దాడులను పూర్తి చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 49 టోమహాక్ (Tomahawk) క్షిపణులను, అత్యాధునిక యుద్ధ విమానాలను అమెరికా ఉపయోగించినట్లు ఫాక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.