రక్షా బంధన్ 2026: ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడు? ఆ రోజు ఈ 4 పొరపాట్లు చెయ్యద్దు!
భారతదేశం, జూన్ 16 -- రక్షాబంధన్ 2026: శ్రావణ పౌర్ణమి అంటేనే గుర్తుకు వచ్చేది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల ప్రేమానుబంధానికి నిదర్శనమైన రక్షాబంధన్. ఈ ఏడాది రక్షాబంధన్ వేడుక ఎప్పుడు, శుభముహూర్తాలు ఏంటి, ఈ రోజున పాటించాల్సిన నియమ నిబంధనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథినాడు రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 28, 2026, శుక్రవారం రోజున ఈ పర్వదినం వచ్చింది. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, 2026 ఉదయం 09:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28, 2026 ఉదయం 09:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 28న రక్షాబంధన్ నిర్వహించుకోవడం శాస్త్రసమ్మతం.
ఈ ఏడాది రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి ఉదయం పూట మాత్రమే అనుకూలమైన సమయం ఉంది. ఆగస్టు 28న తెల్లవారుజామున 05:44 గంటలకు ముహూర్తం ప్రారంభమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.