భారతదేశం, ఆగస్టు 8 -- సోదర సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని పెంపొందించే రక్షాబంధన్ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే, పౌర్ణమి తిథి ఆగస్టు 8నే ప్రారంభమవుతున్నందున పండుగ తేదీపై కొద్దిగా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, శుభ ముహూర్తం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. అయితే ఈసారి పౌర్ణమి తిథి ఆగస్టు 8న మధ్యాహ్నం 2:12 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 9న మధ్యాహ్నం 1:24 గంటలకు ముగుస్తుంది. రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఆగస్టు 9న ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు ఉంది. ఈ శుభ ముహూర్తం మొత్తం 7 గంటల 37 నిమిషాల పాటు ఉంటుంది.
సాధారణంగా పౌర్ణమి తిథిలో భద్ర కాలం ఉన్నప్పుడు రాఖీ కట్టడం మంచిది కాదని భావిస్తారు. భద్ర కాలం అశుభమని, ఈ సమయంలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.