భారతదేశం, ఏప్రిల్ 20 -- భారతదేశంలో వాహన భద్రతపై అవగాహన పెరుగుతున్న వేళ, రెనో కంపెనీ తన ఐకానిక్ మోడల్ 'డస్టర్'ను సరికొత్త హంగులతో రంగంలోకి దించింది. మార్చి 2026లో లాంచ్ అయిన ఈ కొత్త తరం డస్టర్, కేవలం లుక్స్ పరంగానే కాకుండా రక్షణ పరంగానూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా దేశీయ క్రాష్ టెస్టింగ్ సంస్థ భారత్ ఎన్‌క్యాప్ నిర్వహించిన పరీక్షల్లో ఈ ఎస్యూవీ క్లీన్ స్వీప్ చేసింది.
పెద్దల రక్షణ (Adult Occupant Protection) విభాగంలో కొత్త డస్టర్ అద్భుత ప్రతిభ కనబరిచింది. మొత్తం 32 పాయింట్లకు గానూ 30.49 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.
కుటుంబంతో ప్రయాణించే వారికి డస్టర్ పక్కా భరోసా ఇస్తోంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకు గానూ 45.00 పాయింట్లు సాధించింది. ఇందులో డైనమిక్ స్కోర్ 24/24 కాగా, చైల్డ్ రిస్ట్రైన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.