రక్తంలో షుగర్ పెరిగితే శరీరం ఇచ్చే హెచ్చరికలివే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
భారతదేశం, సెప్టెంబర్ 7 -- మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నట్లు అనిపించకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) నిశ్శబ్దంగా పెరిగిపోతుంటాయి. ఈ క్రమంలో శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. అయితే చాలామంది వీటిని పెద్ద ఆరోగ్య సమస్యగా గుర్తించరు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి కె. గుప్తా ఇన్స్టాగ్రామ్ వేదికగా బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలను పంచుకున్నారు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మితిమీరినప్పుడు, మూత్రపిండాలు ఆదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది. "దీనివల్ల నిరంతరం దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి" అని డాక్టర్ రవి గుప్తా వివరించారు.
రక్తంలో గ్లూకోజ్ పుష్కలంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.