భారతదేశం, ఫిబ్రవరి 16 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేచి చూసే పవిత్ర రంజాన్ (Ramadan 2026) మాసం వచ్చేసింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది తొమ్మిదో నెల. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దానగుణానికి ఈ నెల ప్రతీకగా నిలుస్తుంది.
సాధారణంగా రంజాన్ మాసం ప్రారంభం అనేది ఆకాశంలో నెలవంక (Crescent Moon) కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది భారత్లో ఫిబ్రవరి 18 లేదా 19 నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 17 సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపిస్తే, ఫిబ్రవరి 18 నుంచి రంజాన్ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆ రోజు కనిపించకపోతే ఫిబ్రవరి 19 నుంచి మాసం మొదలవుతుంది. సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజున భారత్లో రంజాన్ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది.
ఇస్లాం ధర్మంలోని ఐదు ప్రధాన స్తంభాలలో రంజాన్ ఉపవాసం (సౌ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.