భారతదేశం, జూన్ 17 -- ీరు ఇండియన్ ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ కావాలని కలలు కంటున్నారా? ఈ న్యూస్ మీకు చాలా ముఖ్యమైనది. అంటే జూన్ 17న యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్ఏ (నేవల్ అకాడమీ), సీడీఎస్(కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) 2 రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు, ఇదే లాస్ట్ ఛాన్స్. మీరు ఇంకా ఫారమ్ నింపకపోతే, సమయం వృథా చేయకుండా అప్లై చేయండి.

ఈ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే చెల్లుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి upsconline.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడి నుండి మీరు ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలకు వేర్వేరు ఫారమ్‌లను పూరించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించి అవసరమైన పత్రాలను అప...