భారతదేశం, ఏప్రిల్ 23 -- దేశీయ బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను గురువారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 6.6 శాతం వృద్ధి చెంది రూ.5,315.76 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.4,984.92 కోట్లుగా ఉంది. కేవలం ఏడాది ప్రాతిపదికన మాత్రమే కాకుండా, అంతకుముందు త్రైమాసికం (డిసెంబర్ 2025)తో పోల్చినా లాభాల్లో దాదాపు 6 శాతం పెరుగుదల కనిపించింది.
ఫలితాల వెల్లడి సందర్భంగా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుపై రూ.5 డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. అంటే ముఖ విలువపై 50 శాతం లాభాన్ని వాటాదారులకు పంచాలని బ్యాంక్ నిర్ణయించింది. రాబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో (AG...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.