యూట్యూబర్ ప్రశ్న రావణ్ భార్య సంచలన ప్రకటన.. ఆ వీడియోలన్నీ ఫేక్.. అంతా కుట్ర!
భారతదేశం, జూలై 5 -- ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ భార్య అనూష తాజాగా స్పందించారు. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రశ్న రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు అనూష. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలు పూర్తిగా కల్పితమైనవి, క్రియేట్ చేశారని చెప్పారు. తమ తప్పులను సమర్థించుకునేందుకే కొందరు లేని వీడియోలను సృష్టించి ఈ తప్పుడు ప్రచారానికి దిగారని పేర్కొన్నారు.
కొన్ని మీడియా సంస్థలు రావణ్ కులాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అనూష అన్నారు. కులాలు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు తమ కుటుంబం పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి తన భర్త కులం గురించి చెప్పారు. తన భర్త పేరును ఉపయోగించి ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.