భారతదేశం, మార్చి 6 -- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు విమానయాన సంస్థలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా స్పైస్‌జెట్ సంస్థ ఈరోజు (మార్చి 6, శుక్రవారం) 14 ప్రత్యేక విమానాలను నడుపుతోంది. గగనతల ఆంక్షలు, పరిమిత విమాన సర్వీసుల వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
స్పైస్‌జెట్ తన అదనపు సామర్థ్యాన్ని వినియోగించి ఫుజైరా నుంచి 13 విమానాలను, దుబాయ్ నుంచి ఒక విమానాన్ని భారత్‌కు నడుపుతోంది.
"ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులకు అండగా ఉండేందుకు యూఏఈ నుంచి భారత్‌కు నిరంతరం ప్రత్యేక విమానాలను నడుపుతున్నాం. మెరుగైన కనెక్టివిటీ కోసం మరిన్ని అదనపు సర్వీసులను షెడ్యూల్ చేశాం" అని స్పైస్‌జెట్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది. గత మూడు రోజుల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.