యూఎస్ వీసా ఇంటర్వ్యూ: పిల్లలను తీసుకురావడం తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు ఇవే
భారతదేశం, ఆగస్టు 17 -- పిల్లల కోసం అమెరికా (యూఎస్) వీసాకు దరఖాస్తు చేసే తల్లిదండ్రులకు భారత దేశంలోని యూఎస్ ఎంబసీ ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. చిన్నారులు లేకుండా తల్లిదండ్రులు మాత్రమే కాన్సులర్ ఇంటర్వ్యూకి హాజరైతే వీసా లభించదని స్పష్టం చేసింది. పసిపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరూ వీసా ఇంటర్వ్యూ విండో వద్ద ప్రత్యక్షంగా హాజరుకావడం అత్యంత ఆవశ్యకమని పేర్కొంది.
సాధారణంగా పసిపిల్లలకు లేదా చిన్న వయస్సున్న పిల్లలకు వీసా ఇంటర్వ్యూ నుండి మినహాయింపు ఉంటుందని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఈ సందేహాలు, అపోహలను నివృత్తి చేస్తూ యూఎస్ ఎంబసీ తన అధికారిక 'ఎక్స్' (X) ఖాతాలో 'వీసా ఫ్రైడే' (Visa Friday) పేరుతో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
"వీసా ఇంటర్వ్యూ ప్రక్రియలో ఏ వయస్సు వారినైనా సరే, వీసా అధికారి స్వయంగా చూడటం తప్పనిసరి. కొత్తగా జన్మి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.