యువతకు అద్భుత అవకాశం.. రాష్ట్రవ్యాప్తంగా 'ఏఐ అండ్ లైఫ్ స్కిల్స్' శిక్షణా కార్యక్రమం
భారతదేశం, మే 17 -- మారుతున్న కాలంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి, వారిని గ్లోబల్ మార్కెట్‌కు సిద్ధం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలపై అవగాహన కల్పించడంతోపాటు, వారి ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ ప్రారంభం కానుంది.
ఈ ప్రతిష్టాత్మకమైన శిక్షణా కార్యక్రమాన్ని "ఏఐ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్" (AI & Life Skills Training Programme) అనే పేరుతో నిర్వహించనున్నారు. తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TGBCESDTC), మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని వివిధ జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.