భారతదేశం, జనవరి 5 -- ప్రతి ఏటా సెప్టెంబర్ నెల రాగానే టెక్ ప్రపంచమంతా యాపిల్ కొత్త ఐఫోన్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంది. దశాబ్ద కాలంగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది దిగ్గజ టెక్ సంస్థ. అయితే, 2026లో ఈ ఆనవాయితీకి బ్రేక్ పడేలా కనిపిస్తోంది! యాపిల్ తన అప్ కమింగ్ మోడల్ 'ఐఫోన్ 18' స్టాండర్డ్ వెర్షన్‌ను 2026లో కాకుండా, 2027లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
నివేదికల ప్రకారం.. యాపిల్ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లను మాత్రం అనుకున్న సమయానికే, అంటే 2026 సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. కేవలం సాధారణ ఐఫోన్ 18 లాంచ్‌ను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా యాపిల్ ప్రతి ఏడాది కొత్త మోడల్‌ను పరిచయం చేస్తుంది. గతంలో ఐఫోన్ 4, 4ఎస్ మధ్య మాత్రమే 15 నెలల గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.