యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త - తులాభారం సేవలు పునఃప్రారంభం, ఈ తేదీలో కోటి పుష్పార్చన
భారతదేశం, నవంబర్ 12 -- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోరిక మేరకు కీలక ఆర్జిత సేవలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ఆలయంలో తులాభారం, తోమాలసేవలను గురువారం(నేటి) నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) భవానీశంకర్ వెల్లడించారు. గతంలో ప్రవేశపెట్టి నిలిపివేసిన ఈ సంప్రదాయ సేవలను భక్తుల సౌకర్యార్థం తిరిగి మొదలుపెడుతున్నట్లు ఆయన తెలిపారు.
తోమాలసేవలో పాల్గొనదలచిన భక్తులు రూ. 1,250 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదయం సహస్రనామార్చన పూర్తయిన వెంటనే టికెట్ పొందిన దంపతులను గర్భాలయంలోకి అనుమతించి తోమాలసేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.సేవ అనంతరం స్వామివారి ప్రసాదంగా అభిషేకం లడ్డూతో పాటు ఉత్తరీయాన్ని ఆలయ అధికారులు అందజేస్తారు.
ఇక మొక్కులు తీర్చుకునే భక్తుల కోసం తులాభా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.