భారతదేశం, నవంబర్ 17 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ భారతదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలుగా ఉంది. స్టైలిష్‌గా ఉండే ఈ నియో-రెట్రో బైక్.. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు బైక్‌లు కూడా రెట్రో, మోడర్న్ శైలిని కలిగి ఉన్నప్పటికీ.. ధర, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్ల విషయంలో మాత్రం ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయి. మీ ఎంపికను మరింత సమర్థవంతంగా నిర్ణయించుకోవడానికి ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ పరిశీలిద్దాము.
యమహా ఎక్స్ఎస్ఆర్ 155 పవర్ కోసం 155సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్‌ను ఆర్15, ఎంటీ-15 బైక్‌లతో పంచుకోవడం జరిగింది. ఇది 10,000 ఆర్పీఎమ్ వద్ద 18.4 హెచ్‌పీ పవర్‌ని, 7,500 ఆర్పీఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను అంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.