మోహన్ బాబు యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ రికార్డ్: 95% మందికి ఉద్యోగాలు
భారతదేశం, మే 21 -- విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, మోహన్ బాబు యూనివర్సిటీ ఈ ఏడాది 95% ప్లేస్మెంట్ రేటును సాధించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, అనలిటిక్స్, కన్సల్టింగ్ వంటి వివిధ రంగాల్లో మొత్తం 1,990 మంది విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గతేడాదితో పోలిస్తే ప్లేస్మెంట్లలో 10 శాతం వృద్ధి కనిపించడం విశేషం.
ఈ ఏడాది ప్లేస్మెంట్లలో AI & ML, CSE, ECE విభాగాలు అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా కంప్యూటింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులపై కంపెనీలు ఎక్కువ ఆసక్తి కనబరిచాయి. ఐబిఎమ్ (IBM), సాప్ (SAP) వంటి అంతర్జాతీయ సంస్థలతో ఉన్న భాగస్వామ్యం వల్ల విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ ప్రాజెక్టులపై అవగాహన పెరిగి, సులభంగా ఉద్యోగాలు లభించాయి.
విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి యూనివర్సిటీ చేపట్టిన కొన్ని ప్రత్యేక చర్యలే ఈ విజయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.