మోడల్ స్కూళ్లలో ఫ్రీగా ఐఐటీ, నీట్, క్లాట్ కోచింగ్.. 29 యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్
భారతదేశం, అక్టోబర్ 16 -- తెలంగాణ విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని మోడల్ పాఠశాలల్లో 29 యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్(YIEs) సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రాల ద్వారా జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,920 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇన్స్టిట్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.