మోటారు వాహనాల చట్టం పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారతదేశం, జూలై 27 -- మోటారు వాహనాల ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రమాదం లేదా మరణం సంభవించిన క్రమంలో ఒక వాహనం కేవలం అక్కడ ఉందనో లేదా ప్రయాణించారనో కారణంతో యజమాని లేదా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) కింద పరిహారం డిమాండ్ చేయలేరని తేల్చిచెప్పింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దిలీప్ అగర్వాల్ వర్సెస్ రాజ్శ్రీ అగర్వాల్ కేసులో జూలై 22న ఈ తీర్పును వెలువరించింది.
2009 నవంబర్ 29న ఆనంద్ అనే వ్యక్తి దిలీప్ అగర్వాల్ నడుపుతున్న కారులో ప్రయాణిస్తూ చివరిసారిగా కనిపించాడు. మూడు రోజుల తర్వాత ఆనంద్ మృతదేహం లభ్యమైంది. అతడిని కారులోనే హత్య చేశారని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 కింద పరిహారం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.