మైగ్రేన్ని సాధారణ తలనొప్పిగా భావిస్తున్నారా? ఈ సంకేతాలు కనిపిస్తే డాక్టర్ని కలవాల్సిందే!
భారతదేశం, జూలై 24 -- మైగ్రేన్ అనగానే చాలామంది దానిని కేవలం ఒక తీవ్రమైన తలనొప్పిగానే భావిస్తుంటారు. కానీ ఇది తలనొప్పికి మాత్రమే పరిమితం కాదు. ఇదొక సంక్లిష్టమైన నాడీ వ్యవస్థ (న్యూరోలాజికల్) రుగ్మత! తలలో ఒకవైపు భరించలేని నొప్పితో పాటు గుండె తీవ్రంగా కొట్టుకున్నట్లు అనిపించడం, వాంతులు రావడం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం వంటివి మైగ్రేన్ ప్రధాన లక్షణాలు. అప్పుడప్పుడు వచ్చే మైగ్రేన్‌ను మందులు, జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చు.కానీ నొప్పి తరచూ వస్తున్నా లేదా రోజురోజుకూ పెరుగుతున్నా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మైగ్రేన్ ఎందుకు వస్తుంది? దాని ముప్పు సంకేతాలు ఏంటి? అనే విషయాలపై ఆరోగ్య నిపుణులు కీలక విషయాలను పంచుకున్నారు.
మన నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అంశాలే మైగ్రేన్ నొప్పిని తీవ్రతరం చేస్తాయని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.