భారతదేశం, ఏప్రిల్ 14 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఎప్పుడూ కీలకమే. ముఖ్యంగా గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు ప్రకృతితో పాటు మానవ జీవనంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. వచ్చే ఏడాది 2026, ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే 'మేష సంక్రాంతి' అని కూడా పిలుస్తారు.
ఈ సంచార సమయంలో సూర్యుడు అశ్విని నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశిలో సూర్యుడు 'ఉచ్ఛ' స్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉండి, శుభ ఫలితాలను ఇస్తాడు. ఆత్మవిశ్వాసం, అధికారం, కీర్తి ప్రతిష్టలకు కారకుడైన భాస్కరుడి ఈ మార్పు వల్ల ఏ రాశుల వారు అదృష్టవంతులుగా మారుతున్నారో ఇప్పుడు చూద్దాం.
సూర్య సంచారం వల్ల అన్ని రాశుల వారిపై ప్రభావం ఉన్నప్పటికీ, ఈ మూడు రాశుల వారికి మాత్రం కెరీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.