భారతదేశం, జనవరి 8 -- పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. ఐ-ప్యాక్ (I-PAC) అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. "మీరు మా ఆఫీసులపై దాడులు చేస్తే.. రేపు మేము కూడా బీజేపీ కార్యాలయాలపై దాడులు చేస్తే పరిస్థితి ఏంటి?" అంటూ ఆమె నేరుగా సవాల్ విసిరారు.
కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కో-ఫౌండర్, తృణమూల్ కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రతీక్ జైన్ ఇంటికి చేరుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీనిని బీజేపీ తీవ్రం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.