మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. 2027 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు ఉత్సవాలు
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర తేదీలను దేవస్థానం పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 17 నుండి 20 వరకు నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మహా మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తుంది.
అయితే రెండేళ్ల మధ్యలో వచ్చే ఏడాది భక్తుల కోరిక మేరకు మేడారం పూజారులు సాంప్రదాయబద్ధంగా మినీ జాతర లేదా మండ మెలెగె క్రతువును నిర్వహిస్తారు. సమ్మక్క-సారలమ్మ మేడారం దేవాలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపిన వివరాల ప్రకారం, గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాల నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 17 (మొదటి రోజు): గుడి శుద్ధి, అమ్మవార్ల ప్రత్యేక పూజలు, 'గ్రామ నిర్బంధం' ఆచార క్రతువులను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.