భారతదేశం, జనవరి 9 -- సెలబ్రిటీ జంట సమంతా రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. సమంత మెడలో మంగళసూత్రంతో మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇందులో తాళిబొట్టుతో ఉన్న సమంత పై నెటిజన్లు ఫోకస్ పెడుతున్నారు. ఈ సందర్భంగా సమంత భర్త రాజ్ చేసిన ఓ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇటీవల రాజ్ తో కలిసి సమంత హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మంగళసూత్రంతో కనిపించింది. దీంతో ఆమె స్టైల్ కు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంత వదులుగా ఉన్న బ్లేజర్, దానికి సరిపోయే ఫార్మల్ ప్యాంట్ తో పాటు నల్లటి లోపలి టాప్ ను వేసుకుంది.
సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు జంటగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. వారు బయటకు వెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.