మెట్లు ఎక్కితే ఆయాసమా? వయసు ప్రభావమా లేక సీవోపీడీ ముప్పు పొంచి ఉందా?
భారతదేశం, నవంబర్ 17 -- వయసు పైబడుతున్న కొద్దీ కొద్దిపాటి శారీరక శ్రమకే త్వరగా ఆయాసపడటం చాలామందిలో కనిపించే సాధారణ మార్పు. మెట్లు ఎక్కేటప్పుడు, ఎత్తు ప్రదేశాల్లో నడిచేటప్పుడు లేదా నిత్యావసర సరుకులు మోసేటప్పుడు మునుపటి కంటే ఎక్కువగా అలసిపోతుంటారు. వయసు పెరగడం వల్లే ఇలా జరుగుతోందని చాలామంది ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటారు. అయితే, తగ్గకుండా వేధించే లేదా రోజురోజుకూ పెరుగుతున్న ఆయాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ - COPD) వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కే. యుగవీర్ గౌడ్ వివరిస్తున్నారు.
సీవోపీడీ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక, క్రమంగా ముదిరే వ్యాధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.