భారతదేశం, మార్చి 14 -- సిలికాన్ వ్యాలీ: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ 'మెటా'లో మరోసారి ఉద్యోగాల కోత మొదలుకానుంది. ఈసారి కంపెనీ ఏకంగా 20 శాతం మంది సిబ్బందిని ఇంటికి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంటే సుమారు 15 వేల మందికి పైగా ఉద్యోగులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. 2022-23లో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన 'ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ' (Year of Efficiency) తర్వాత జరుగుతున్న అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ ఇదే కానుంది.
మెటా ప్రస్తుతం జనరేటివ్ ఏఐ (Generative AI) రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలని తాపత్రయపడుతోంది. దీనికోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
ఏఐ వల్ల కంపెనీలో పని తీరు మారిందని సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. "గతంలో పెద్ద టీమ్స్ అవసరమైన పనులను, ఇప్పుడు ఏఐ సాయంతో ఒక్క ప్రతిభావంతుడైన వ్యక్తి పూర్తి చేయగలుగుతున్నాడు" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.