భారతదేశం, జనవరి 8 -- స్టాక్ మార్కెట్‌లో గురువారం (జనవరి 8) మెటల్ రంగ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 2.5% మేర పతనమై 11,231.15 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ మెటల్ సూచీలోని మొత్తం 15 కంపెనీలు ఎరుపు రంగులోనే (నష్టాల్లో) ట్రేడ్ అవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
మెటల్ రంగంలో హిందుస్థాన్ జింక్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ షేరు దాదాపు 5% నష్టపోయి Rs.599.25 వద్దకు చేరింది. ఇది ఆగస్టు 2024 తర్వాత ఈ కంపెనీ చూసిన అత్యంత కనిష్ట స్థాయి.
స్టీల్ కంపెనీలు: జిందాల్ స్టీల్, సెయిల్ (SAIL), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. టాటా స్టీల్ మాత్రం ఇతర మెటల్ షేర్లతో పోలిస్తే స్వల్ప నష్టాలతో బయటపడింది.
మెటల్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలడానికి వెను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.