మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు - ఇవాళ్టి నుంచి ఈ 3 రాశుల వారికి తిరుగుండదు!
భారతదేశం, జూన్ 8 -- గ్రహాల రాజు, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెలా రాశి మారడమే కాకుండా.. నెలలో రెండు లేదా మూడు సార్లు నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న సూర్యుడు, తన గమనాన్ని మార్చుకుంటూ మృగశిర నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు.
జూన్ 8, 2026 సోమవారం మధ్యాహ్నం 01:39 గంటలకు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 22 మధ్యాహ్నం వరకు సూర్యుడి సంచారం ఇదే నక్షత్రంలో కొనసాగుతుంది. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). సూర్యుడు, కుజుడికి పరమ మిత్రుడు. అందువల్ల అంగారకుడి నక్షత్రంలోకి సూర్యుడి రాక కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం అదృష్టాన్ని, ఊహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.