మూడేళ్ల తర్వాత అరుదైన యోగం.. పద్మిని ఏకాదశి వ్రత మహిమ, పూజా విధానం తెలుసుకోండి!
భారతదేశం, మే 26 -- ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏట 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం వచ్చింది కనుక మరో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులు ఒకే ఎత్తు అయితే, అధికమాసంలో వచ్చే పద్మిని ఏకాదశి మరో ఎత్తు అని చెప్పొచ్చు. దీనిని కమల ఏకాదశి అని కూడా అంటారు. మూడేళ్లకి ఒకసారి వచ్చే ఈ అరుదైన అతిథి భక్తులకు ఎంతో మంచి చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది.
అధిక మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన సుఖసంతోషాలను పొందవచ్చు. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి నాడు భక్తితో విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి.
పద్మిని ఏకాదశి 2026 తేదీ, సమయం, ముహూర్తంతో పాటు ఏకాదశి ప్రత్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.